బిజినెస్

సెనె్సక్స్ పాయింట్ల పెరుగుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్ స్టాక్ మార్కెట్ వద్ద సెనె్సక్స్ పాయింట్ల పెరుగుదలను సూచిస్తున్న బోర్డు. హాంకాంగ్‌లో అరెస్టయిన వారిని చైనాలో విచారించాలన్న చట్టాన్ని తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. 990.97 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్ 26,518.52 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవల కాలంలో నష్టాలను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్ ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో ఊపిరి పోసుకుంది.