బిజినెస్

7న నమూనా ట్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జాతీయ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఈ నెల 7న నమూనా ట్రేడింగ్‌ను నిర్వహించనున్నది. స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఇతర అంశాలపై అవగాహన కల్పించడానికి ఈ నమూనా ట్రేడింగ్‌ను నిర్వహించనుంది. మార్కెట్‌లో రుణా లు, చెల్లింపులు, సెక్యురిటీలు, ప్యూచర్ సెగ్మెంట్స్ వంటి అనేక అంశాలపై ఈ నమూనా ట్రేడింగ్ కొనసాగుతుంది. మార్కెట్ లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి సెబీ ఇలా ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.