బిజినెస్

ఆటో రంగం దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత స్టాక్ మార్కెట్‌లో ఆటో రంగం దూకుడు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన లావాదేవీల్లో ఆటో రంగ కంపెనీలకు చెందిన షేర్లు సుమారుగా 4.3 శాతం లాభపడ్డాయి. ఆటో రంగానికి జీఎస్‌టీ రేటును తగ్గించాల న్న డిమాండ్‌కు కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతు ప్రకటించడంతో ఈ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇచర్ మోటార్సు 4.26 శా తం, మారుతి సుజికి ఇండియా 3.61, బజాజ్ ఆటో 2.9 శాతం, టీవీఎస్ మోటార్సు కంపెనీ 2.79 శాతం, టాటా మోటార్సు 2.58 శాతం చొప్పున లాభపడ్డాయి.