బిజినెస్

వారంలో సెనె్సక్స్‌కు 403 పాయింట్ల లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 13: వాణిజ్యవార ప్రాతిపదికన పరిశీలిస్తే గడచిన కొన్ని వారాలుగా నష్టాలనే నమోదు చేస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారం లాభాలను సంతరించుకున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈవారంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్స క్స్ 403.22 పాయింట్లు, బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 129.70 పాయింట్ల వంతున లాభపడ్డాయి. కాగా గురువారం విదేశీపోర్టుపోలియో మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వీరు మొత్తం రూ. 783.55 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.