బిజినెస్

ఎన్నో సంస్కరణలు తెచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్థిక విధానాలతో దేశాన్ని ప్రస్తుత మాంద్య పరిస్థితుల నుంచి ఒడ్డుకి తేవచ్చునంటూ తన భర్త పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు వౌలికంగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చామని ఆమె స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఆధార్, వంటగ్యాస్ సరఫరా వంటి చర్యలను సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

*చిత్రం... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్