బిజినెస్

క్రెడిట్ కార్డుతో చెల్లింపులపై ఛార్జీలు తొలగించిన ఎల్‌ఐసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎల్‌ఐసీ వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డుతో జరిపే చెల్లింపులపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రిమీయం రెన్యూవల్, కొత్త ప్రిమీయం, లేదా రుణాల చెల్లింపు, వడ్డీల చెల్లింపులను క్రెడిట్ కార్డులతో చేస్తే సర్వీసు ఛార్జీలు ఉండవని తెలిపింది. దేశ వ్యాప్తంగా అన్ని ఎల్‌ఐసీ విభాగాలకు డిసెంబర్ 1 నుంచే ఇది అమలులోకి వచ్చిందని తెలిపింది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం మైఎల్‌ఐసీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.