బిజినెస్

తగ్గుతున్న రూపాయి మారకపు విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: డాలర్‌తో పోలిస్తే గత వారం ప్రారంభం నుంచి రూపాయి మారకపు వి లువ తగ్గుతూ వస్తోంది. నాలుగో తేదీన రూ.71.53 గా ఉన్న డాలర్ విలువ పెరుగుతూనే వచ్చింది. బుధవారం రూ.71.92కు చేరింది. మారకపు విలువ తగ్గుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభపడాలి. అయితే, పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇతరత్రా అంశాలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో విదేశీ మదుపరులు పెట్టుబడులపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు డాలర్ విలువ ఎక్కువ ఉన్న సమయంలోనే తమ వద్ద ఉన్న షేర్లను అమ్మడం ద్వారా లాభాలను గడించాలన్న అభిప్రాయం కూడా విదేశీ పెట్టుబడిదారుల్లో కనిపిస్తోంది. దేశీయ మదుపరులు ఆదుకోకపోతే, బుధవారంనాటి స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగేవి.