బిజినెస్

పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో అగ్ర స్థానంలో ఆర్‌ఐఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: గడచిన 2019 డిసెంబర్ మాసంతో ముగిసిన మూడో త్రై మాసికంలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో రెం డంకెల వృద్ధితో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 1400కు పైగా పెట్రోల్ పంపులున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రీఫైనింగ్ వ్యవస్థ కలిగిన ఈ సంస్థ ఈ మూడు నెలల కాలంలో డీజిల్ విక్రయాల్లో 11 శాతం, పెట్రోల్ విక్రయాల్లో 15 శాతం వంతున వృద్ధి చోటుచేసుకున్నట్టు తెలిపింది. ఈ పరిణామం మొత్తం పరిశ్రమ ను లాభాల్లోకి చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం పరిశ్రమలో డీజిల్ విక్రమాల్లో 0.2 శాతం, డీజిల్ విక్రయాల్లో 7.1 శాతం వం తున వృద్ధిరేటు చోటుచేసుకుంది. ప్రతి ఔట్‌లెట్ (బంక్)లో నెలసరి 342 కిలోలీటర్ల వం తున విక్రయాలు వంతున నమోదైంది. ప్ర భుత్వ రంగ సంస్థలు ఐఓసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) విక్రయాల కంటే ఆర్‌ఐఎల్ విక్రయాలు ద్విగుణీకృతం కావడం విశేషం.