బిజినెస్

చికెన్ పరిశ్రమ గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాద్‌లోని ఓ పౌల్ట్రీలో కోడిగుడ్లను సేకరిస్తున్న కార్మికుడు. చికెన్ కారణంగా కరోనా వైరస్ చాలా
సులభంగా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో కథనాలు పెరగడంతో చికెన్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన వారంతా గగ్గోలు పెడుతున్నారు.