బిజినెస్

కిరణ్ మజుందార్ షాకు ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బయోకాన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా.. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడి తరఫున ఫ్రెంచ్ అంబాసిడర్ అలెగ్జాండ్రె జిగ్లర్ ప్రదానం చేశారు. బయోసైనె్సస్, నూతన పరిశోధనల రంగంలో షా చేసిన కృషికిగాను ‘నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అవార్డును అందించారు. ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షా అన్నారు.