బిజినెస్

రాబోయే ఏడేళ్లలో మీడియా వృద్ధిరేటు 3-4 రెట్లు అధికం: సిఐఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: రాబోయే ఏడేళ్లలో భారతీయ మీడియా సామర్థ్యం 3-4 రెట్లు పెరుగుతుందని పారిశ్రామిక సంఘం సిఐఐ అంచనా వేసింది. డిజిటల్ మీడియాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వినియోగదారుల కారణంగా భారతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ వృద్ధిపథంలో ముందుకెళ్లగలదని సోమవారం సిఐఐ అభిప్రాయపడింది. తమ 100 బిలియన్ డాలర్ల విజన్ సాధనకు రోడ్‌మ్యాప్‌ను సిఐఐ-బిసిజి నివేదిక మంగళవారం విడుదలవుతున్న క్రమంలో సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ స్మార్ట్ఫోన్లు, మొబైల్ డేటా చౌక కావడం కలిసొచ్చే అంశంగా అభివర్ణించారు. మీడియా రంగానికి సంబంధించి 2015లో 120 మిలియన్లుగా ఉన్న గ్రామీణ వినియోగదారులు.. 2020లో 315 మిలియన్లకు పెరుగుతారని అంచనా ఉన్నట్లు చెప్పారు.