క్రేజీ ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రెజినాకు ఈమధ్య జోరు బాగా పెరిగింది. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాలు అందుకుంటోంది. ఇప్పటికే తెలుగు తమిళ భాషలలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళంలో ముగ్గురు దర్శకుల కలయికలో ఈ సినిమా రూపొందనుంది. అవును ఎస్‌జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో క్రేజీ దర్శకుడు గౌతంమీనన్ నిర్మించే సినిమాలో ఈ అందాల భామ హీరోయిన్‌గా ఓకే అయ్యిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.