గాబ్రియేలా షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తీ కథానాయకులుగా వచ్చిన ‘ఊపిరి‘ సినిమాలో నటించిన హాట్ హాట్ భామ గాబ్రియేలా గుర్తుందా! ఆ చిత్రంలో తమన్నా కాకుండా కుర్చీలో ఉన్న నాగార్జునతో లవ్ ఎఫైర్ నడిపించిన అమ్మాయిగా తనదైన హాట్ లుక్స్‌తో అదరగొట్టిన అమ్మడు గాబ్రియేలా. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తునే వుంది. పూర్తిస్థాయిలో అవకాశాలు రావడం లేదని అనుకుందో ఏమో కొత్త సంవత్సరం నుండి కొత్తగా ప్రయత్నాలు ప్రారంభించిందట. అందుకుగాను ఏకంగా హాట్ హాట్‌గా బికినీలో ఫొటో షూట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫొటో షూట్ చూసిన వారంతా అవాక్కయిపోయారట. అమ్మో.. గాబ్రియేలా ఇంత హాట్‌గా ఉంటుందా? అని ముక్కుమీద వేలేసుకున్నారట. అమ్మడి వాలకం చూస్తే ఇక సినిమాలో ఎలా నటిస్తుందో అని అనుకుంటున్నారట. ఏది ఏమైనా గాబ్రియేలా ఫోజులతో స్టార్ హీరోయిన్స్‌కి షాకే ఇచ్చింది!