Others

చక్ర శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ దేహంలో షట్‌చక్రాలున్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార అనునవి ఆ చక్రాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అను కర్మేంద్రియాలు కంటికి కనబడుతూ ఉంటాయ. వీటి క్రియాస్వరూపాలుగా ‘రూప’ విశేషం మినహా చర్మచక్షువులకు కనబడవు కాని జ్ఞానేంద్రియాలయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు శరీర వ్యాపకాలను నిర్వహిస్తూ వున్నాయి. ఇవి వైద్య శాస్త్ర పరిధికి అందుతుంటాయ. కాని ఈ షట్చక్రాలు చర్మ చక్షువులకూ గోచరించవు. వైద్య పరిధికీ అందవు. కాని ఇవి వీటి పనిని చేస్తూనే ఉన్నాయ.

.......................................
ఒరులేయవి యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నవిసేయకునికి
పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్