ఆంధ్రప్రదేశ్‌

గుడివాడలో కాల్‌మనీ వ్యాపారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అత్యధిక వడ్డీకి వ్యాపారం చేస్తూ పేదలను పీడిస్తున్న గుడివాడకు చెందిన కాల్‌మనీ వ్యాపారి సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతడినుండి 1469 ప్రామిసరీ నోట్లు, 911 బ్లాంక్ చెక్కులు, 89 పాస్‌పుస్తకాలు, 53 ఎటిఎం కార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు.