జాతీయ వార్తలు

కరోనా మృతుల కుటుంబాలకు 4లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించినవారి బాధితుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం అందజేయనున్నట్లు బీహార్ సీఎం నితిశ్‌కుమార్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. కరోనా చికిత్స కోసం అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. బీహార్‌కు వచ్చే ప్రయాణీకుల వైద్య పరీక్షల కోసం 49 స్క్రీనింగ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.