జాతీయ వార్తలు

కరోనాపై పారదర్శకంగా ప్రభుత్వం:కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కరోనా కేసుల వెల్లడిలో పారదర్శకంగా ఉన్నామని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ గంటలోనే కేసుల తాజా పరిస్థితిని వివరిస్తున్నామని అన్నారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించాలని, కేవలం పరీక్షల కోసం పరీక్షలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు.