ఆంధ్రప్రదేశ్‌

ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: గుత్తి పోలీసు స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రభోదానందపై కేసు నమోదు చేశారు.