ఆంధ్రప్రదేశ్‌

20 లక్షలు దొరికితే- తిరిగి ఇచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎటిఎం కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు మరచిపోయిన ఇరవై లక్షల రూపాయల నగదును తిరిగి వారికి అప్పగించిన ఓ వ్యక్తి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. కంచికచర్లలో ఐసిఐసిఐ ఎటిఎంలో నగదు నింపేందుకు శుక్రవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చారు. నగదును నింపేసిన తర్వాత వారు 20 లక్షల రూపాయలను ఓ సంచీలో వదిలేసి వెళ్లిపోయారు. ఎటిఎం కేంద్రం ఉన్న ఇంటి యజమాని వెంటనే బ్యాంకు సిబ్బందికి ఫోన్ చేసి, 20 లక్షల రూపాయలను వారికి భద్రంగా అప్పగించారు.