అంతర్జాతీయం

శరత్ హత్యకేసులో నిందితుడు కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: వరంగల్ జిల్లాకు చెందిన శరత్ హత్యకేసులో నిందితుడు పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. శరత్ అమెరికాలో ఎమ్మెస్సీ చదువుతూ కన్సాస్ నగరంలో ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ దుండగుడు శరత్‌పై కాల్పులు జరిపాడు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తూ నిఘా పెట్టారు. అతనిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు పోలీసులపై ఎదురు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.