జాతీయ వార్తలు

వజ్రాల కంపెనీపై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ద్వారకా దాస్‌ సేథ్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వజ్రాల ఎగుమతి కంపెనీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లో రూ.389.85కోట్ల భారీ మోసానికి పాల్పడ్డట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. సీబీఐ ఈ కంపెనీపై కేసు నమోదు చేసింది. ఓరియంటల్‌ బ్యాంకు ఈ కంపెనీపై ఆర్నెళ్ల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం సీబీఐ.. కంపెనీకి చెందిన డైరెక్టర్లు సభ్య సేథ్‌, రీటా సేథ్‌, కృష్ణ కుమార్‌ సింగ్‌, రవి సింగ్‌లపై కేసు నమోదు చేసింది.