జాతీయ వార్తలు

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) పదో తరగతి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. www.cbse.nic.in, www.results.nic.in, www.cbseresults.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని బోర్డు తెలిపింది. దేశవ్యాప్తంగా 14లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.