అంతర్జాతీయం

అన్ని ఎన్నికలూ ఒకేసారి నిర్వహించగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) : లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ చెప్పారు. ఇందుకు అన్ని పార్టీలూ ఏకాభిప్రాయానికి వచ్చి, రాజ్యాంగ సవరణలు చేస్తే- అధిక సంఖ్యలో ఈవీఎంలు, తాత్కాలిక సిబ్బంది వంటి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సందర్శకులు (ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్) కార్యక్రమంలో జైదీ పాల్గొన్నారు.