రాష్ట్రీయం

దూకుడు పెంచి.. వైకాపాను ఇరకాటంలో పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిఎల్‌పి సమావేశంలో చంద్రబాబు
హైదరాబాద్, డిసెంబర్ 17: వైకాపా వ్యూహానికి భేషైన ప్రతివ్యూహాన్ని అనుసరించాలని తెలుగుదేశం శాసనసభా పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి దశలోనూ వైకాపాను ఇరకాటంలో పెట్టాలని, అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గురువారం నాడు శాసనసభలో అనుసరించిన వ్యూహంపై చర్చ జరిగింది. శీతాకాల సమావేశాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోకుండా నిర్ధిష్టమైన ఆరోపణలతో వైకాపాను ఎదుర్కోవాలని నిర్ణయించారు. టిడిఎల్‌పి సమావేశానికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలతో కలసి చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. రింగ్‌రోడ్డు