ఆంధ్రప్రదేశ్‌

చంద్రగిరిలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామచంద్రాపురం మండలం ఎన్.ఆర్ కమ్మపల్లిలోకి బయట నుంచి జనాలను తీసుకువస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్.ఆర్ కమ్మపల్లిలోకి వచ్చి ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. ఈనెల 19న రీపోలింగ్ జరుగనున్నందున విస్తత్రంగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.