యువ

క్షణాల్లో చార్జింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింకూ హై స్పీడ్ చార్జర్
====================
అమెరికన్ మార్కెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్న యుఎస్‌బి చార్జర్ -కింకూ. ఇది 40 వాట్స్ సామర్థ్యం గల చార్జర్. దీనికి ఆరు పోర్ట్స్ ఉంటాయి. అంటే...ఒకేసారి ఆరు డివైస్‌లను చార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే బిల్టిన్ కంట్రోల్ చిప్ వల్ల ఇతర సాంప్రదాయకమైన చార్జర్లకంటే ఇది 85శాతం వేగంగా చార్జ్ చేస్తుంది. చార్జ్ అవుతున్నప్పుడు ఎరు పు రంగు, చార్జింగ్ అయ్యా క తెలుపు రంగు ఎల్‌ఇడి లైట్లు వెలుగుతాయి. కింకూ ధర 26 డాలర్లు.
*