జాతీయ వార్తలు

చేనేత, హస్తకళల అభివృద్ధికి చర్యలు:కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : జౌళి, హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో జరిగిన అన్ని రాష్ర్టాల జౌళి శాఖ మంత్రుల సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..జియోట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.