జాతీయ వార్తలు

చెన్నై తీర సమీపంలో నావికాదళ పడవ మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నై తీరంలో నావికాదళ పడవ నీటమునిగింది. పడవలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై నావికాదళం విచారణకు ఆదేశించింది.