జాతీయ వార్తలు

నిండుకుండను తలపిస్తున్న చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : చెన్నై మహానగరం నిండుకుండను తలపిస్తున్నది. మొత్తం నగరమంతా నీటిలో ముగినిపోయింది. వరద ఉధృతికి సైదాపెట్‌ ఆనకట్టపైకి వరదనీరు చేరుకుంది. మోకాళ్లలోతు నీళ్ల చేరిన రోడ్లపై వాహనాలను నడుపలేక.. ఇళ్లకు చేరలేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది. వర్షబీభత్సంలో చిక్కుకున్నవారికి సురక్షితంగా ఉన్న తమ ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ మేరకు చాలామంది చెన్నైవాసులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో సందేశాలు పెట్టారు.