జాతీయ వార్తలు

వదంతులతో చెన్నైవాసుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తొలిసారి చెన్నై జూలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షాల వల్ల 40 ఏళ్ల క్రితం జూ చుట్టూ కట్టిన గోడ కూలింది. దీంతో జూ పార్క్ నుంచి మొసళ్లు బయటపడ్డాయన్న వదంతులు చెన్నై ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. అయితే ఆ వార్తలను మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్టు ఖండించింది. జూ నుంచి ఒక్క మొసలి కూడా బయటకు వెళ్లలేదని నిర్వహకులు స్పష్టం చేశారు. మొసళ్ల లెక్క సరిగ్గానే ఉందని, ప్రజలు ఎవరూ వదంతులను నమ్మరాదన్నారు.