జాతీయ వార్తలు

మురికి కాలువలో పసికందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైలో కురుస్తున్న వర్షాలకు ఓ పసికందు కొట్టుకు వచ్చింది. వలుసరవక్కం ప్రాంతంలో 45 సంవత్సరాల గీత నివశిస్తుంది. ఆమెకు ఉదయం వేళ మురికి కాలువ నుంచి ఏడుపు శభ్దం వినిపించటంతో రాళ్లు ఎత్తి చూసింది. వరద నీటికి కొట్టుకు వచ్చిన ఓ పసికందు ఏడుపు అది. దీంతో ఆ పసికందును బయటకు తీసి శుభ్రం చేసింది.తరువాత ఆసుప త్రికి తరలించింది. చికిత్స చేయంచింది. తరువాత ఆ బిడ్డను అనాథ ఆశ్రమానికి వైద్యులు తరలించనున్నట్లు వెల్లడించారు.