ఆంధ్రప్రదేశ్‌

బాబు తలుచుకుంటే జగన్ పార్టీ కనుమరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు తలుచుకుంటే కొద్ది రోజుల వ్యవధిలోనే జగన్ పార్టీ కనుమరుగవుతుందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్న జగన్‌కు రౌడీల మద్దతు తప్ప జనం మద్దతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న జగన్ తన తప్పులను తెలుసుకుని ఇకనైనా ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.