అంతర్జాతీయం

చైనాలో ఘోరప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాలో టూరిస్ట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. హునాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 26మంది సజీవ దహనంకాగా మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 53మంది పర్యాటకులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో మంటలు చెలరేగాయి.