జాతీయ వార్తలు

ప్రపంచ పటాలను ధ్వంసం చేసిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: తన దేశంలో ముద్రించిన 30 వేల ప్రపంచ పటాలను ఆ దేశ కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. కారణం ఏమిటంటే ప్రపంచపటంలో ఈశాన్య రాష్టమ్రైన అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగంలో లేదని ఆ ప్రపంచపటాల్లో ముద్రించి ఉండటమే. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెబుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో ముద్రించిన ప్రపంచ పటాల్లో అరుణాచల్ ప్రదేశ్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులు ఆ పటాలను ధ్వంసం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు పర్యటించినా, ప్రధాని పర్యటించినా చైనా అభ్యంతరం సైతం పెట్టడం గమనార్హం.