జాతీయ వార్తలు

లైంగిక నేరాలను అంగీకరించిన చిన్మయానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లా విద్యార్థిని చేసిన లైంగిక ఆరోపణలపై అరెస్టు అయిన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద తన నేరాలను అంగీకరించినట్లు సిట్ అధికారి నవీన్ అరోరా తెలిపారు. తనపై ఏడాది నుంచి లైంగిక దాడికి పాల్పడినట్లు లా విద్యార్థి చేసిన ఆరోపణలపై ఈరోజు సిట్ పోలీసులు చిన్మయానందను అరెస్టు చేసిన విషయం విదితమే. తన అకృత్యాల పట్ల తనకే సిగ్గుగా ఉందని ఆయన పోలీసుల ఎదుట అంగీకరించారు. మరింత సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారని అరోరా వెల్లడించారు.