తెలంగాణ

చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ ఫస్ట్‌లుక్‌ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రాంచరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘ఖైదీ నంబర్‌ 150’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తీర్చిదిద్దారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాత రాంచరణ్‌ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర బృందం, తోటతరణి, రత్నవేల్‌, దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత రాంచరణ్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌లను ఇందులో పరిచయం చేశారు. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ హ్యాపీబర్త్‌డే మెగాస్టార్‌ అంటూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.