తెలంగాణ

చిక్కిన చిరుత : ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : జిల్లాలోని కోల్చారం మండలం తుక్కాపూర్‌లో అటవీ అధికారులను, గ్రామస్తులను ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు వలలో చిక్కింది. జనవాసాల్లో సంచరిస్తూ మంగళవారం నాడు దాదాపు తొమ్మిది మందిని గాయపరిచింది. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.