లవ్ మిస్సైల్ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్ విరాట్ కథానాయకుడిగా రెయిన్‌బో పిక్చర్స్ పతాకంపై రాజేష్‌కుమార్.బి. దర్శకత్వంలో జి.కె.ఆర్, రాజేంద్ర సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ మిస్సైల్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం మణికొండ సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్‌కుమార్.బి. మాట్లాడుతూ, సమాజంలో వున్న ప్రతి వ్యక్తికి ఏదో రకమైన ఫోబియా వుంటుందని, అటువంటి ఏ ఫోబియా లేని వ్యక్తి జీవితం ఎలా వుంటుందని అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని తె పారు. ఈ నెల 11 నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వైజాగ్ అరకు ప్రాంతాల్లో షెడ్యూల్స్ నిర్వహించనున్నామని తెలిపారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం తమ సంస్థకు మరింత గుర్తింపు తెస్తుందని వారు తెలిపారు.