8న ఒక్క అమ్మాయి... ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సందీప్‌కిషన్ స్టైల్‌గా కనిపిస్తారని, ఈ సినిమాకు సంబంధించిన పాటల సీడీని ఈనెల 8న విడుదల చేయనున్నామని తెలిపారు. కథాబలం వున్న సినిమాలలో నటించే నిత్యామీనన్ తమ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. రేవతి, రవికిషన్, అలీ, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రాహుల్‌దేవ్, పృధ్వీ, సప్తగిరి, తా.రమేష్, నళిని నటించారు.