పిచ్చోడు ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమంత్ ఆర్ట్స్ పతాకంపై క్రాంతి, శీమర్ జంటగా హేమంత్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం పిచ్చోడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను సోషల్ మీడియాలో నటుడు సుధీర్‌బాబు విడుదలచేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ, పిచ్చోడు అన్న టైటిల్ క్యాచ్‌బుల్‌గా వుందని, యూత్‌ఫుల్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు హేమంత్ శ్రీనివాస్ తెలిపారు. పోసాని కృష్ణమురళి, సమీర్, సత్యకృష్ణ, అభయ్, అప్పారావు, మహేష్, దుర్గ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.