రవితేజ క్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, శృతిహాసన్ జోడీగా దర్శకుడు మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా క్రాక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు మలినేనికి దిల్‌రాజు, సురేందర్ రెడ్డిలు స్క్రిప్ట్ అందిస్తే, రాఘవేంద్రరావు తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చిత్రబృందం వెల్లడించింది.