ఓ మై గాడ్ డాడీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్నీ- త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబో ప్రాజెక్టు -అల వైకుంఠపురములో. సాంగ్స్‌తో సెనే్సషన్ క్రియేట్ చేస్తున్న సినిమా నుంచి మరో సాంగ్ టీజర్ విడుదలైంది. చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా ఓమై గాడ్ డాడీ -అంటూ సాగే టీజర్‌లో అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు ఆహాన్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు. సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న సినిమా -శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలతో మంచి ఫలితాలు అందుకున్న బన్నీ -త్రివిక్రమ్‌లో మూడో విజయంతో హ్యాట్రిక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పూర్తి కుటుంబ కథా నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రంలో పూజాహెగ్దె రెండోసారి బన్నీతో జోడీ కడుతోంది. ఇప్పుడు ‘డాడీ’.. సాంగ్ టీజర్ సెనే్సషన్ క్రియేట్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరుగుతోంది.