నినే్న నినే్న అంటూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, మెహ్రీన్ జోడీగా ఐరా క్రియేషన్స్‌పై కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తోన్న చిత్రం -అశ్వథ్థామ. జనవరి 31న విడుదల కానున్న చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ వీడియో సాంగ్ ప్రమోను వదిలింది చిత్రబృందం. శ్రీచరణ్ పాకాల అందించిన క్లాసిక్ ట్యూన్ ‘నినే్న నినే్న’ అంటూ సాగే సాంగ్ ప్రోమో.. సినిమాపై ఆసక్తిపెంచేలా వుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా పోస్ట్ ప్రోడక్షన్స్ దశలోవుంది. తొలిసారి యాక్షన్ జోనర్‌ను ట్రై చేస్తున్న నాగశౌర్య కెరీర్ -అశ్వథ్థామతో ఎంత ముందుకెళ్తుందో చూడాలి.