మహిళలకు రక్షణ ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ప్రియమణికి ఇటీవస బెంగుళూరులో జరిగిన అత్యాచారం, హత్య సంఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇండియాలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పెద్ద పెద్ద నగరాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా వుంటుందోనని, ఇక్కడ రక్షణ లేదు కాబట్టే మహిళలు రక్షణ వున్న ప్రాంతానికి వెళ్లిపోవడం ఉత్తమమని ట్విట్టర్‌లో కామెంట్ చేసింది. బెంగుళూరు సంఘటన జరిగిన మరుసటి రోజే కేరళలో ఇలాంటి దారుణమే జరగడంతో, ఈ రెండు సంఘటనలు ఆమెను తీవ్రంగా బాధించాయట. నిజమే, ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కూడా మహిళలపై జరిగే దాడులు మాత్రం ఆగడంలేదు.