చైతూ @ 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మజిలీ, వెంకీమామతో సక్సెస్ ట్రాక్‌పైవున్న హీరో నాగచైతన్య -తన 20వ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. గీత గోవిందంతో మంచి హిట్టందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తాడు. ఈమధ్యే గద్దలకొండ గణేశ్ చిత్రంతో మంచి హిట్టందుకున్న 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.