హేజా సక్సెస్‌కు థాంక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మున్నా కాశీ స్వీయదర్శకత్వంలో హారర్ జోనర్‌లో రూపొందిన చిత్రం -హేజా. సినిమాకు మంచి టాక్ వచ్చిన సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. కార్యక్రమంలో హీరో డైరెక్టర్ మున్నా కాశీ మాట్లాడుతూ -సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బీజీఎం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సూపర్బ్‌గా ఉందన్న టాక్ రావడం సంతోషంగా ఉంది. సినిమాను వౌత్‌టాక్‌తోనే సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి బిగ్ థాంక్స్ అన్నాడు. నిర్మాత విఎన్ ఓలేటి మాట్లాడుతూ -హేజాకు థియేటర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఆదరిస్తున్న ఆడియన్స్‌కి కృతజ్ఞతలు అన్నారు. హీరోయిన్ లిజి గోపాల్ మాట్లాడుతూ -మంచి సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయన్న విషయం -హేజాతో మరోసారి రుజువైందన్నారు.