పూర్తయిన బుజ్జిగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, మాళవిక నాయర్ జోడీగా దర్శకుడు విజయ్‌కుమార్ కొండా తెరకెక్కిస్తోన్న చిత్రం -ఓరేయ్ బుజ్జిగా. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -రాజ్‌తరుణ్ ఎనర్జీకి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా తరెకెక్కింది. దర్శకుడు విజయ్‌కుమార్ వైవిధ్యమైన కథనంతో సినిమాను పూర్తి చేశారు. అన్నివర్గాలను ఆకట్టుకునే చిత్రంగా నమ్మకం ఉంది అన్నారు. హెబ్బాపటేల్, వాణీవిశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిల్లా, సప్తగిరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.