సూపర్‌ఫాస్ట్.. విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట సక్సెస్‌ల్లోనే కాదు, ప్రాజెక్టులు లైన్లో పెట్టడంలోనూ విజయ్ సూపర్‌ఫాస్ట్ చూపిస్తున్నాడు. ఆమధ్య ‘బిగిల్’తో భారీ హిట్టందుకున్న విజయ్ ‘మాస్టర్’ టైటిల్‌తో రూపొందుతున్న ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. కార్తితో ‘ఖైదీ’ చేసి సూపర్ సెనే్సషన్ హిట్టందుకున్న లోకేశ్ కనగరాజ్‌ను.. ‘విజిల్’ చేస్తున్న టైంలోనే లైన్లో పెట్టడం తెలిసిందే. ఇప్పుడు కనగరాజ్‌తో ‘మాస్టర్’ ప్రాజక్టు చేస్తూనే.. పాండిరాజ్ సబ్జెక్టును లైన్లో పెట్టాడని తెలుస్తోంది. పాండిరాజ్‌తో చేసే ప్రాజెక్టు విజయ్‌కు 65వ సినిమా అవుతుంది. గతంలో కాడైకుట్టి సింగం, నమ్మ వీట్టు పిళ్ళై వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్, ఇటీవలే విజయ్‌కు ఓ లైన్ చెప్పాడట. కానె్సప్ట్ కొత్తగా అనిపించటంతో -్ఫల్‌బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు చెబుతున్నారు. ‘మాస్టర్’ చివరి దశకు చేరేసరికి -కొత్త ప్రాజెక్టు వివరాలు బయటికొచ్చే అవకాశం ఉంది.