రియాల్టి షోలో ఐశ్వర్యరాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ జైలులో మగ్గి హత్యకు గురైన భారతీయ పౌరుడు సరబ్‌జిత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సరబ్‌జిత్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో ఓ టీవీ రియాల్టి షోలో పాల్గొన్న బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్. మనీష్ మల్రోత్రా రూపొందించిన ప్రత్యేక దుస్తుల్లో మిలమిల మెరిసిన ఐష్ ఈ చిత్రంలో సరబ్‌జిత్ సోదరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సరబ్‌జిత్ విడుదలకోసం అతడి సోదరి చేసిన పోరాడిన తీరు అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఈనెల 20న విడుదలకానుంది.