పండించేశారట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో అంచనాలు తలకిందులవ్వడంతో -లాంగ్ గ్యాప్ తరువాత ప్రభాస్ జాన్ షెడ్యూల్ మొదలుపెట్టడం తెలిసిందే. తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ముగించారు. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందంటూ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. వైవిధ్యమైన ప్రేమకథతో వస్తోన్న జాన్‌లో ప్రభాస్-పూజాహెగ్దె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌటైందట. ఈ ప్రేమ కథకు వీళ్ల కెమిస్ట్రీ హైలెట్ కానుందని దర్శకుడు రాధాకృష్ణ సైతం నమ్మకంతో ఉన్నాడు. ముఖ్యమైన సన్నివేశాలు, పాటల షూటింగ్‌ను ఫిబ్రవరిలో నిర్వహించే తదుపరి షెడ్యూల్‌లో ఆస్ట్రియాలో నిర్వహిస్తారట. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రూపొందించి, ఇతర భాషల్లో అనువాద చిత్రంగా విడుదల చేయనున్నారు.